¡Sorpréndeme!

IPL 2021 : Sehwag లా ఆడతా అన్నారు కానీ నేనింకా మాట్లాడలేదు - Prithvi Shaw || Oneindia Telugu

2021-04-30 194 Dailymotion

IPL 2021 : If I Get a Chance, I Would Like to Speak to Virender Sehwag - Prithvi Shaw
#PrithviShaw
#DelhiCapitals
#ShivamMavi
#Dcvskkr
#Sehwag
#Dhawan
#RishabhPant
#Ipl2021

వ్యక్తిగత స్కోరు గురించి ఆలోచించనని, జట్టు విజయమే తనకు చాలా ముఖ్యమని ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ ఓపెనర్ పృథ్వీ షా తెలిపాడు. శివమ్ మావితో నాలుగైదేళ్లు ఆడాను కాబట్టి అతడు ఎలా బౌలింగ్ చేస్తాడో తెలుసని పేర్కొన్నాడు. గురువారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. షా కేవ‌లం 41 బంతుల్లో 82 ప‌రుగులు చేశాడు. శివ‌మ్ మావి వేసిన తొలి ఓవ‌ర్‌లోనే షా ఆరు ఫోర్లు కొట్టాడు. ఐపీఎల్‌లో ఒకే ఓవ‌ర్‌లో ఆరు ఫోర్లు కొట్టిన రెండో బ్యాట్స్‌మ‌న్ అత‌డు. గ‌తంలో అజింక్య ర‌హానే ఈ ఘ‌న‌త సాధించాడు.